ఆఖరి పోరాటం
| తెలుగు సినిమా*వేదిక |
| ఆఖరి పోరాటం (1988 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
| నిర్మాణం | సి. అశ్వనీదత్ |
| కథ | యండమూరి వీరేంద్రనాధ్ |
| తారాగణం | నాగార్జున, శ్రీదేవి, సుహాసిని, కైకాల సత్యనారాయణ, అమ్రీష్ పురి |
| సంగీతం | ఇళయరాజా |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఈ చిత్రం లోని పాటల వివరాలు
ఈ చిత్రంలో ని అన్ని పాటలు వేటూరి సుందరరామ్ముర్తి గారు రాసారు.
- అబ్బ దీని సోకు సంపంగిరేకు - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
- ఎప్పుడు ఎప్పుడని - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
- గుండెలో తకిట తకిట - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
- స్వాతిచినుకు సందెవేళలో - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి)
- తెల్ల చీరకు తకథిమి - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, లత మంగేష్కర్)
ఆఖరి పోరాటం, 1988లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
