ఆకివీడు మండలం

ఆకివీడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.

ఆకివీడు
  మండలం  
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఆకివీడు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఆకివీడు మండలం యొక్క స్థానము
ఆకివీడు
ఆంధ్రప్రదేశ్ పటములో ఆకివీడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.6000°N 81.3833°E / 16.6000; 81.3833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము ఆకివీడు
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,766
 - పురుషులు 37,601
 - స్త్రీలు 37,165
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.94%
 - పురుషులు 83.31%
 - స్త్రీలు 74.53%
పిన్ కోడ్ 534235

మండల జనాభా

జనాభా (2001) - మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165
అక్షరాస్యత (2001) - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%

ఆకివీడు మండలంలోని గ్రామాలు

అజ్జమూరు · అప్పారావుపేట (ఆకివీడు) · అయిభీమవరం · ఆకివీడు · కుప్పనపూడి · కొల్లేరు (నిర్జన గ్రామము) · కోళ్ళపఱ్ఱు · గుమ్ములూరు · చినకాపవరం · చెరుకుమిల్లి · తరటావ · దుంపగడప · ధర్మాపురం · పెదకాపవరం · మాదివాడ · సిద్దాపురం

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.