ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా
ఆంధ్ర ప్రదేశ్ పుణ్య క్షేత్రాల జాబితా
![]() ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
చిత్తూరు జిల్లా

వరసిద్ధి వినాయకుడు, కాణిపాకం
- కాణిపాకం - వరసిద్ధి వినాయక స్వామి ఆలయం
- తిరుమల తిరుపతి - వెంకటేశ్వర స్వామి ఆలయం.
- శ్రీ కాళహస్తి - శ్రీ కాళ హస్తీశ్వరుడు, శ్రీజ్ఞాన ప్రసూనాంబ
- నారాయణవనం
- నాగలాపురం
- కార్వేటినగరం
- శ్రీనివాస మంగాపురం
- శ్రీ లలితా పీఠం , శ్రీనివాస మంగాపురం
- తిరుచానూరు
- అరగొండ - అర్థగిరి
- అప్పలాయగుంట - శ్రీ వేంకటేశ్వరాలయం
- మొగిలీస్వరాలయం
- గుడిమల్లం
- తిరుపతి : కోదండ రామాలయం
- తలకోన
- బోయ కొండ గంగమ్మ
- కైలాసనాథకొండ
కర్నూలు జిల్లా
మహా నందీశ్వరుడు
- అహోబిళం - నవనారసింహులు
- మహానంది - మహా నందీశ్వరుడు, కామేశ్వరి
- శ్రీశైలం - మల్లికార్జున స్వామి, భ్రమరాంబ
- మంత్రాలయం - రాఘవేంద్ర స్వామి
- ఓంకారనంది
- యాగంటి - ఉమామహేశ్వరస్వామి ఆలయం
- ఉరుకుంద - వీరన్న నామాంకిత లక్ష్మీ నరసింహ స్వామి
- రణమండలం - శ్రీ ఆంజనేయస్వామి ఆలయ౦
- కొలను భారతి - సరస్వతి దేవి ఆలయ౦
- కాలువ బుగ్గ - బుగ్గరామేశ్వరుడు (శివుడు)
- స౦గమేశ్వర౦
- బనగానపల్లి
- (పెద్దపాడు) వీరలక్షీచెన్నకేశవస్వామి ఆలయము {జనమేజయప్రతిస్ఠిత}
వైఎస్ఆర్ జిల్లా

తాళ్ళపాక చెన్న కేశవ మూర్తి
- అత్తిరాల
- ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి
- ఆస్తాన్-ఎ-షామీరియా
- ఒంటిమిట్ట - కోదండ రామాలయం
- గండి క్షేత్రం
- తాళ్ళపాక- చెన్న కేశవ మూర్తి
- దానవులపాడు
- దేవుని కడప
- నందలూరు
- పుష్పగిరి
- వెల్లాల
- సెయింట్ మేరీ కేథడ్రాల్
- బ్రహ్మంగారిమఠం
అనంతపురం జిల్లా

పుట్టపర్తి స్వాగతద్వారం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

పెన్నానది, తీరంలో శ్రీ కామాక్షితాయి ఆలయ గోపురం
- నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం) మరియు శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు
- గొలగమూడి - భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి
- జొన్నవాడ - శ్రీ కామాక్షితాయి ఆలయం,
- నరసింహ కొండ - శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం,
- సూళ్లూరుపేట - చంగాళ్లమ్మ గుడి,
- పెంచలకోన - పెనుశిల నరసింహస్వామి ఆలయం,

- సోమశిల - సోమేశ్వర స్వామి ఆలయం,
- వరికొండ- జ్వాలాముఖి అమ్మవారు,
- నర్రవాడ- వెంగమాంబ అమ్మవారు,
- నల్ల్గొండ- గుహమల్లేశ్వర,శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం,
- ఘటికసిధ్ధేశ్వరం- ఇష్టకామేశ్వరి సిధ్ధేశ్వరస్వామి ఆలయం,
- కలిగిరి- కలిగిరమ్మ గుడి, మహలక్ష్మమ్మ గుడి, పర్వతవర్ధినిరామలింగేశ్వర స్వామి ఆలయాలు
- వింజమూరు- శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం
- రామతీర్థం - శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి
ప్రకాశం జిల్లా
నెమలిగుండ్ల రంగనాయకస్వామి
- మార్కాపురం- చెన్నకేశవ స్వామి గుడి
- సింగరకొండ - ఆంజనేయ స్వామి గుడి, సింగరకొండ
- అద్దంకి - 1000 స్తంభాల దేవాలయము
- పావులూరు -అభయ ఆంజనేయ స్వామి గుడి.
- త్రిపురాంతకముబాలత్రీపురసుసుందరి
- మాలకొండ
- భైరవకోన
- జె.పి.చెరువు - నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం
- సత్యవోలు రామలింగెశ్వర, భిమలింగీశ్వర ఆలయం
- చీరాలభావన్నారాయనస్వామి ఆలయం/వాడరేవు--స.పీ
- పెదగంజాం
- చినగంజాం
- కనపర్తి
- వేటపాలెంఅత్యంత పురాతన పుస్తకభాండాగారం/స.పీ
- మోటుపల్లిపురాతన వాడరేవుస.పీ
- ఉప్పుగుండూరుఅత్యంత పురాతన ఉప్పుకొటార్లు/స.పీ
కృష్ణా జిల్లా

మరకత రాజేశ్వరి
- విజయవాడ - కనకదుర్గ గుడి
- పాత శివాలయం , విజయవాడ - శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం
- పెనుగంచిప్రోలు, శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరపతమ్మ తల్లి
- వేదాద్రి నారసింహ క్షేత్రం
- మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం
- శ్రీకాకుళం (ఘంటసాల) - ఆంధ్ర మహవిష్ణువు క్షేత్రం
- శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట
- నెమలి - వేణుగోపాలస్వామి
- పెదకళ్ళేపల్లి - నాగేశ్వరాలయం
- ఆగిరిపల్లి - వ్యాఘ్రనరసింహస్వామి
- గొల్లపల్లి_(నూజివీడు) - శ్రీ రఘునాధ స్వామి వారి ఆలయం
- పుట్రెల - శ్రీ మారెమ్మ అమ్మ వారి ఆలయం
- తిరుమలగిరి - స్వయంభూ వల్మికోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
- అంబారుపేట - శ్రీ సత్యమ్మ అమ్మ వారి ఆలయం
- సింగరాయపాలెం - శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం
- యనమలకుదురు,విజయవాడ - శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం
- మాచవరం , విజయవాడ - శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం
- రామవరప్పాడు , విజయవాడ - శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మ వారి ఆలయం
- మంటాడ,ఉయ్యూరు - శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
- కైకలూరు - శ్రీ శ్యామలంబ అమ్మ వారి ఆలయం
గుంటూరు జిల్లా

కోటప్పకొండ, గుంటూరు జిల్లా
- మంగళగిరి - పానకాల నరసింహ స్వామి
- కోటప్ప కొండ, గుంటూరు జిల్లా
- మాచర్ల - చెన్నకేశవ స్వామి గుడి
- పొన్నూరు - ఆంజనేయ స్వామి గుడి, భావ నారాయణ స్వామి గుడి
- అమరావతి - అమరేశ్వర స్వామి ఆలయం- పంచారామాలలో ఒకటి
- కాకాని
- బాపట్ల - భావ నారాయణ స్వామి గుడి}స.పీ
- చేజెర్ల (నకిరికల్లు) - కపోతేస్వరాలయం--స.పీ
- కారంపూడి
- బట్టిప్రోలు,బుద్దాం,అనుపు-సాగర్,ఉండవల్లి,నాగార్జునకొండ]]స.పీ
- అల్లూరునరసింహస్వామిఆలయం--స.పీ
- కొండవీడువెన్నముద్ద గొపాలస్వామి ఆలయం--స.పీ
- గుత్తికొండబిలంస.పీ
- చెబ్రొలు
- కొండపాటూరు పోలేరమ్మాఆలయం--స.పీ
- {చందొలు}
- {పొన్నురు}సహస్రలింగెస్వరాలయం--స.పీ
శ్రీకాకుళం జిల్లా

సూర్యనారాయణ స్వామి ఆలయము, అరసవిల్లి - శ్రీకాకుళం,చిత్రముల కూర్పు
- శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం - శ్రీముఖ లింగం - శివాలయం
- శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి -అరసవిల్లి - సూర్యనారాయణ స్వామి
- శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం - శ్రీకూర్మం - కూర్మనాధ స్వామి మందిరం.
- వాసుదేవ ఆలయం - మందస
- మహేంద్రగిరి
- రావివలస
- శాలిహుండం - బౌద్ధారామాలు
- సంగం - శివాలయం
- తర్లకోట, జగన్నాధస్వామి దేవాలయము
- వావిలవలస - శ్రీ రంగనాధ స్వామి దేవాలయం
తూర్పుగోదావరి జిల్లా

అంతర్వేది దేవాలయ గోపురం
- ర్యాలీ
- ద్రాక్షారామం
- పిఠాపురం
- అన్నవరం - సత్యనారాయణ స్వామి
- సామర్లకోట
- రాజమండ్రి
- కోటిపల్లి
- పలివెల
- మందపల్లి
- బిక్కవోలు - కుమార సుబ్రహ్మణ్య ఆలయము, మరియు ఎన్నో ఆలయాలు
- అయినవిల్లి - వరసిద్ధి వినాయక మందిరం
- శివకోటి (శివకోడు?)
- అంతర్వేది - శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరం
- నేలకోటరామదుర్గం - రామనందగిరిస్వామి, హనుమత్ సేతారామాలయం
- కృష్ణతీర్దం - వేణుగోపాలస్వామి
- లోవ - శ్రీ తలపులమ్మవారి ఆలయం
- పెద్దాపురం - మరిడమ్మవారి ఆలయం, పాండవుల మెట్ట, సూర్యనారాయణ మూర్తి ఆలయం
- కోరుకొండ
- ద్వారపూడి - అయ్యప్ప దేవాలయం (ఆంధ్రా శబరిమలై)
పశ్చిమ గోదావరి జిల్లా
రాట్నాలమ్మ తల్లి దేవాలయం, రాట్నాలకుంట
- ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) - వెంకటేశ్వర స్వామి
- భీమవరం - భీమేశ్వర స్వామి, పంచారామాలలో మావుళ్ళమ్మ దేవాలయం
- పాలకొల్లు - క్షీర లింగేశ్వర స్వామి పంచారామాలలో ఒకటి
- గురవాయిగూడెం - మద్ది వీరాంజనేయ స్వామి
- కాళ్ళకూరు (కాళ్ళ మండలం) - వెంకటేశ్వర స్వామి
- కొవ్వూరు గోష్పాద క్షేత్రం
- పెనుగొండ - కన్యకాపరమేశ్వరి ఆలయం
- ఐ.ఎస్.జగన్నాధపురం - శ్రీలక్ష్మీనరసింహస్వామి
- రాట్నాలకుంట - రాట్నాలమ్మ తల్లి
విశాఖపట్నం జిల్లా

శ్రీవరాహ నరసింహస్వామి దేవాలయం, సింహాచలం
- సింహాచలం - శ్రీవరాహ నరసింహస్వామి
- భీమునిపట్నం - నరసింహ స్వామి
- పద్మనాభం - అనంత పద్మనాభ స్వామి దేవాలయం
- ఉప్మాక అగ్రహారం - శ్రీ వేంకటేశ్వర స్వామి
- అనకాపల్లి - శ్రీ నూకాలమ్మ అమ్మ వారు ,
- అనకాపల్లి - బొజ్జన్న్ కొ0డ
విజయనగరం

రామతీర్థం వద్ద సీతారామాలయం
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
