ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా అతి పెద్దది మరియు శ్రీకాకుళం జిల్లా అతిచిన్న జిల్లా. జిల్లాలను సాధారణముగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా విభజిస్తారు. కోస్తాంధ్రలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మరియు విశాఖపట్నంతో మొత్తం 9 జిల్లాలున్నాయి. రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప మరియు అనంతపురంతో 4 జిల్లాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము

జిల్లాల వివరాలు

జిల్లాల నైసర్గిక స్వరూపం

జిల్లా ప్రధానకార్యాలయము మండలాలు సంఖ్య వైశాల్యం (కి.మీ2) జనాభా (2011) [3] జనసాంద్రత (/కి.మీ2)
అనంతపురంఅనంతపురం6319, 1304, 083, 315213
చిత్తూరుచిత్తూరు6615, 1524, 170, 468275
తూర్పు గోదావరికాకినాడ5910, 8075, 151, 549477
గుంటూరుగుంటూరు5711, 3914, 889, 230429
కడపకడప5015, 3592, 884, 524188
కృష్ణామచిలీపట్నం508, 7274, 529, 009519
కర్నూలుకర్నూలు5417, 6584, 046, 601229
ప్రకాశంఒంగోలు5617, 6263, 392, 764193
నెల్లూరునెల్లూరు4613, 0762, 966, 082227
శ్రీకాకుళంశ్రీకాకుళం375, 8372, 699, 471462
విశాఖపట్నంవిశాఖపట్నం4311, 1614, 288, 113340
విజయనగరంవిజయనగరం346, 5392, 342, 868384
పశ్చిమ గోదావరిఏలూరు467, 7423, 934, 782490

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమం కోసం సేకరించిన జనాభా వివరాలలో [http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=AP&reportLevel=1 ఆంధ్ర ప్రదేశ్ వివరాలు>
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖలో ఆంధ్ర ప్రదేశ్ గణాంకాలు
  3. "Population of AP districts(2011)" (pdf). ap.gov.in. p. 14. Retrieved 25 May 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.