ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము[1] 2007 జూన్ 26 న ప్రారంభమైంది. పండ్ల ఉత్పత్తి పెంచటానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపారాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి, పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలోకి మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో వెంకటరామన్నగూడెంలో దీని ముఖ్య కార్యాలయం ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలు

ఇవి కూడా చూడండి

  • ఆంధ్ర ప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా
  • ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా
  • విశ్వవిద్యాలయము

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.