అష్ట భుజమ్

అష్ట భుజమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

అష్ట భుజమ్
అష్ట భుజమ్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు : Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: ఆదికేశవ పెరుమాళ్
ప్రధాన దేవత: అలర్‌మేల్ మంగై త్తాయార్
దిశ మరియు స్థానం: పశ్చిమ ముఖము
పుష్కరిణి: గజేంద్ర పుష్కరిణి
విమానం: గగనాకృతి విమానము
కవులు: పేయాళ్వార్-తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం: గజేంద్రునకు

విశేషాలు

విష్ణుకంచిలో గలక్షేత్రము. వరదరాజస్వామి సన్నిధికి 1/2 కి.మీ. దూరములో ఉంది. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీ వేదాంత దేశికన్ అష్ట భుజాష్టకమును రచించాడు.

సాహిత్యం

శ్లో. తత్తైవాష్ట భుజిక్షేత్ర గజేంద్ర సరసీయుతే
  గగనాకృతి వైమానే పశ్చాత్‌వక్త్ర స్థితి ప్రియ:||
  అలర్‌మేల్ మంగై నాయక్యా త్వాదికేశవ నాయక:|
  మహాముని కలిఘ్నాభ్యాం కీర్త్య:కరివరార్చిత:||

పాశురాలు

పా. తిరిపుర మూన్ఱెఱిత్తానుమ్‌ మற்றை; మలర్‌మిశై మేలయనుమ్‌ వియప్ప;
  మురితిరై మాకడల్ పోల్ ముழజ్గి; మూవులకుమ్‌ ముఱైయాల్ వణజ్గ;
  ఎరియెవ కేశరి నాళె యిற் తోడిరణియనమిరణ్డు కూరా
  అరియురువా మివరార్ కొలెన్న; వట్టపు యకరత్తే వెన్ఱారే.

  శమ్బొనిలజ్గు ఫలజ్గై వాళి;తిణ్ శిలై తణ్డొడు శజ్గమొళ్ వాళ్
  ఉమ్బ రిరుశుడ రాழிయోడు;కేడక మొణ్ మలర్ పత్‌తి యెత్‌తే,
  వెమ్బు శినత్తడల్ వేழమ్‌ వీழ; వెణ్ మరుప్పొన్ఱు పఱిత్తు, ఇరుణ్డ
  అమ్బుదమ్బోన్ఱి వరార్ కొలెన్న; వట్టపు యకరత్తే నెన్ఱారే.
  తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 2-8-1,3

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆదికేశవ పెరుమాళ్ అలర్‌మేల్ మంగై త్తాయార్ గజేంద్ర పుష్కరిణి పశ్చిమ ముఖము నిలుచున్న భంగిమ పేయాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ గగనాకృతి విమానము గజేంద్రునకు

చేరే మార్గం

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.