అష్టాదశసిద్ధులు

మార్కండేయ పురాణములో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మ వైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.

  1. అణిమ
  2. లఘిమ
  3. ప్రాప్తి
  4. ప్రాకామ్యము
  5. మహిమ
  6. ఈశిత్వము, వశిత్వము
  7. సర్వకామావసాయిత
  8. సర్వజ్ఙత్వము
  9. దూరశ్రవణము
  10. పరకాయప్రవేశము
  11. వాక్సిద్ధి
  12. కల్పవృక్షత్వము
  13. సృష్టి
  14. సంహారకరణ సామర్ధ్యము
  15. అమరత్వము
  16. సర్వనాయకత్వము
  17. భావన
  18. సిద్ధి
  • గీతాప్రెస్, గోరఖ్ పూర్ వారి ప్రచురణ -"నవదుర్గ"లో "సిద్ధిధాత్రి" వివరణనుండి.

అష్టసిద్ధులు కూడా చూడండి


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.