అష్టవసువులు
అష్టవసువులు:
- వరుణుడు
- వృషభుడు
- నహుషుడు
- జయుడు
- అనిలుడు
- విష్ణువు
- ప్రభాసుడు
- ప్రత్యూషుడు
ఇంకొక విధం:
- ఆపుడు
- ధృవుడు
- సోముడు
- అదర్వుడు
- అనిలుడు
- ప్రత్యూషుడు
- అనలుడు
- ప్రభాసుడు
మరింకొక విధం:
- ధరుడు
- ధృవుడు
- సోముడు
- అహస్సు
- అనిలుడు
- అనలుడు
- ప్రత్యూషుడు
- ప్రభాసుడు
- --- మహాభారతం - ఆది పర్వం - 66-18---
- ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః
- ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.