అష్టభాగ్యాలు

అష్టభాగ్యాలు

  1. రాజ్యం
  2. భండారం (ఖజానా)
  3. సైన్యం
  4. ఏనుగులు
  5. గుర్రాలు
  6. ఛత్రం (గొడుగు)
  7. చామరం (వింజామర)
  8. ఆందోళిక (అందలం/పల్లకి/ఊయల)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.