అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు
| దిక్కు | దిక్పాలకుడు | పట్టణం | ఆయుధం | భార్య | వాహనం | ![]() ఎనిమిది దిక్కుల సూచిక |
|---|---|---|---|---|---|---|
| తూర్పు | ఇంద్రుడు | అమరావతి | వజ్రం | శచీదేవి | ఐరావతం | |
| ఆగ్నేయం | అగ్ని | తేజోవతి | శక్తి | స్వాహాదేవి | తగరు | |
| దక్షిణం | యముడు | సంయమని | దండం | శ్యామలాదేవి | మహిషం | |
| నైఋతి | నిరృతి | కృష్ణాంగన | కుంతం | దీర్ఘాదేవి | గుర్రం | |
| పడమర | వరుణుడు | శ్రద్ధావతి | పాశం | కాళికాదేవి | మొసలి | |
| వాయవ్యం | వాయువు | గంధవతి | ధ్వజం | అంజనాదేవి | లేడి | |
| ఉత్తరం | కుబేరుడు | అలకాపురి | ఖడ్గం | చిత్రరేఖాదేవి | నరుడు | |
| ఈశాన్యం | ఈశానుడు | యశోవతి | త్రిశూలం | పార్వతి | వృషభం |
- చూడు : అష్టదిక్కులు []
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
