అశ్వము
అశ్వము [ aśvamu ] aṣvamu. సంస్కృతం n. A horse. గుర్రము.
- అశ్వగతి the pace of a horse.
- అశ్వదూత a messenger who rides on horseback.
- అశ్వని - అయోమయ నివృత్తి పేజీ
- అశ్వపాది horsefooted.
- అశ్వమేధము the sacrifice of a horse, performed anciently by Hindu rajahs.
- అశ్వరథము a carriage drawn by horses. గుర్రపు బండి, గుర్రాలబండి.
- అశ్వవైద్యుడు a veterinary surgeon.
- అశ్వశాల a stable.
- అశ్వశాస్త్రము veterinary science.
- అశ్వశిక్ష the training of horses.
- అశ్వశిక్షకుడు a rough-rider, a horse-breaker.
- అశ్వాపురం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
- అశ్వారావుపేట - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
- అశ్వారూఢుడు or అశ్వారోహుడు one who is mounted on horseback. రవుతు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.