అశ్వని (నటి)
అశ్వనిఒక సినీ నటి. 1980 వ దశకంలో సుమారు 150 పైగా దక్షిణాది భాషల చిత్రాలలో నటించింది. విక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్ స్టార్ కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి ఇంకా రాజేంద్రప్రసాద్‌తో పూలరంగడు, స్టేషన్ మాస్టర్ చిత్రాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలుసినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న అశ్విని గత కొద్దికాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ 2012, సెప్టెంబర్ 24 న చెన్నైలో కన్నుమూశారు.[2]
| అశ్వని | |
|---|---|
![]() | |
| జననం | 1969 జూలై 14 [1] నెల్లూరు |
| మరణం | 2012 సెప్టెంబరు 23 (వయసు 43)[1] చెన్నై |
| వృత్తి | నటి |
నటించిన సినిమాలు
తెలుగు
మూలాలు
- Admin. "Telugu movie and serial actress Ashwani full biography". nettv4u.com. Nettv4u. Retrieved 7 October 2016.
- అనుపమ, సుబ్రమణియన్. "Actress Ashwini passes away". deccanchronicle.com. వెంకట్రామిరెడ్డి. Retrieved 7 October 2016.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
