అల్వాల్ (అల్వాల్ మండలం)
అల్వాల్,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంలోని గ్రామం.[1]
| అల్వాల్ | |
| — రెవిన్యూ గ్రామం — | |
|
[[Image: |
|
| రాష్ట్రం | తెలంగాణ |
|---|---|
| జిల్లా | రంగారెడ్డి జిల్లా |
| మండలం | మల్కాజ్‌గిరి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
ఇది హైదరాబాదు యొక్క పొరుగు ప్రాంతం.రాష్ట్రంలోని జిల్లాల పునర్య్వస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంది.గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం కావడానికి మున్సిపాలిటీగా ఉంది.
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
లోగడ అల్వాల్ గ్రామం/పట్టణ ప్రాంతం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అల్వాల్ పట్టణ ప్రాంతాన్ని (1+09) పది పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
దేవాలయాలు
- అల్వాల్ లో ప్రసిద్ధిచెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.
మూలాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
వెలుపలి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.