అల్లూరు (ముదినేపల్లి)
అల్లూరు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము
| అల్లూరు (ముదినేపల్లి) | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | ముదినేపల్లి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,551 |
| - పురుషుల సంఖ్య | 781 |
| - స్త్రీల సంఖ్య | 770 |
| - గృహాల సంఖ్య | 468 |
| పిన్ కోడ్ | : 521343 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
ప్రొఫెసర్ వంగల శివరాం వాణీబాయి రాం మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014, ఆగష్టు17 న, వంగల వాణీబాయి రాం, శతజయంతి వేడుకలను నిర్వహించారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శిగా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించినా, జన్మనిచ్చిన మాతృమూర్తిని మరవకుండా, వాణీబాయిరాం శతజయంతిని ఆయన కుమారుడు అమర్ నాథ్ రాం నిర్వహించడం ప్రశంసనీయం. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి అమర్ నాథ్ రాం, ఆయన సతీమణి, భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి గారి కుమార్తె శాంతిరాం ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 100 మొక్కలు నాటినారు. శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కాత్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నవి. [2] అల్లురులో జిల్లా పరిషత్ ఉన్నత పతసల ది2003 లో ప్రారంభించారు ప్రస్తుతం ఉన్న ప్రగధనొపాద్యయ్యుని పేరు దవిద్ రత్నం రాజు గారు{2013-} ప్రస్తుతం ఉన్న 10వ తరగతి విద్యార్థుల పెర్లు [ఎంగ్లిష్ మీధియమ్]విద్యర్దుల పెర్లు రవితేజ, సాయి చైతన్య,సాయి, జయ స్రీ,మంజు,పావన దుర్గ,[తెలుగు మీదియమ్] అరున్ కుమార్, బద్రినాథ్,రొహిత్,కరునకర్,మురలి,రమెష్,సాయికుమార్,సివ సందీప్,రాజెష్,యం.రాజెష్,స్యమలరావు,స్యం సుందర్,వాసు [గర్ల్స్]అంజలి,యమ్.దుర్గభవాని, అల్లాది.దుర్గభవాని, వినీత, హవీల, సొభ,మెరి, కరున,రమ్య, పావని,మాదురి, పూర్నిమ,దుర్గ పూర్నిమ,ఝాంసి, కనకదుర్గ, కొందలమ్మ, స్రీవల్లి,మమత.
ఎక్ష్ప్రెస్స్ దారి ఉంది భిమవరం వయ విజయవాడ
బస్సులు ఆటోలు మొధలగునవి
వరి, వెరుసనగ, మినుమిలు, పెసలు, మొదలగునవి ప్రధాన పంటలు
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, అల్లూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
ముదినేపల్లి, సింగరాయకొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1687.[2] ఇందులో పురుషుల సంఖ్య 872, స్త్రీల సంఖ్య 815, గ్రామంలో నివాసగృహాలు 412 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 1,551 - పురుషుల సంఖ్య 781 - స్త్రీల సంఖ్య 770 - గృహాల సంఖ్య 468
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Alluru". Retrieved 3 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-18; 16వపేజీ.