అల్లు అరవింద్
అల్లు అరవింద్ (జ. జనవరి 10) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు.

అల్లు అరవింద్
| అల్లు అరవింద్ | |
|---|---|
![]() అల్లు అరవింద్ | |
| జననం |
అరవింద్ బాబు 1949 జనవరి 10 పాలకొల్లు |
| నివాస ప్రాంతం | హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ |
| వృత్తి | సినీ నిర్మాత మరియు నటుడు |
| ప్రసిద్ధి | సినిమా నిర్మాత |
| భార్య / భర్త | నిర్మల |
| పిల్లలు |
అల్లు అర్జున్ అల్లు వెంకటేష్ అల్లు శిరీష్ |
| తండ్రి | అల్లు రామలింగయ్య |
| తల్లి | కనకరత్నం |
నిర్మించిన చిత్రాలు
- బద్రినాద్ (2011)
- 100% లవ్ (2011)
- మగధీర (2008)
- గజిని (2008)
- జల్సా (2008)
- హేపీ (2006)
- అందరివాడు (2005)
- కలకత్తా మెయిల్ (2003)
- జానీ (2003)
- గంగోత్రి (2003)
- పెళ్ళాం ఊరెళితే (2003)
- క్యా యహీ ప్యార్ హై (2002)
- డాడీ (2001)
- కువారా (2000)
- పరదేశీ (1998)
- మేరే సప్నోంకీ రాణీ (1997)
- మాస్టర్ (1997)
- పెళ్ళి సందడి (1997)
- అక్కడా అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996)
- జెంటిల్ మాన్ (1994)
- మెకానిక్ అల్లుడు (1993)
- ప్రతిబంధ్ (1990)
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- పసివాడి ప్రాణం (1987)
- ఆరాధన (1987)
- విజేత (1985)
- హీరో (1984)
- అభిలాష (1983)
- మంత్రిగారి వియ్యంకుడు (1983)
- యమకింకరుడు (1982)
- శుభలేఖ (1982)
- దేవుడే దిగివస్తే (1975)
- బంట్రోతు భార్య (1974)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
