అల్లరి ప్రేమికుడు
అల్లరి ప్రేమికుడు 1994లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]
| అల్లరి ప్రేమికుడు (1994 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
|---|---|
| తారాగణం | జగపతి బాబు, సౌందర్య, రమ్యకృష్ణ, రంభ |
| సంగీతం | కీరవాణి |
| నిర్మాణ సంస్థ | శ్రీ సత్యదుర్గాఆర్ట్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
- జగపతి బాబు
- సౌందర్య
- రంభ
- రమ్యకృష్ణ
- కాంచన
మూలాలు
- "అల్లరి ప్రేమికుడు పాటలు". mymazaa.com. Retrieved 24 January 2018.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.