అల్లరి నరేష్

నరేష్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్గా పేరొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.

అల్లరి నరేష్
జననం ఈదర నరేష్
(1982-06-30) 1982 జూన్ 30 /జూన్ 30, 1982
కోరుమామిడి,
ఆంధ్రప్రదేశ్,
భారతదేశం
నివాస ప్రాంతం హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లు నరేష్
వృత్తి సినిమా నటుడు
ఎత్తు 6.1
భార్య / భర్త విరూప (2015 మే 29 నుండి)
తల్లిదండ్రులు ఇ.వి.వి.సత్యనారాయణ,
సరస్వతి కుమారి

వ్యక్తిగత జీవితము

2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఇతని వివాహము చెన్నైకి చెందిన విరూపతో జరిగింది [1].

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
2002అల్లరిరవితొలి చిత్రం
ధనలక్ష్మీ ఐ లవ్ యూరాజు
తొట్టిగ్యాంగ్అచ్చిబాబు
2003జూనియర్స్మహేష్
ప్రాణంశివుడు,
కాశీ
ద్విపాత్రాభినయం
మా అల్లుడు వెరీగుడ్పరశురామ్
కురుంబురవితమిళ చిత్రం,
"అల్లరి" సినిమా యొక్క తమిళ పునఃనిర్మాణం
2004నేనువినోద్
2005నువ్వంటే నాకిష్టందేవుడు
డేంజర్సత్య
2006పార్టీబుజ్జి
కితకితలురేలంగి రాజబాబు
రూమ్‌మేట్స్‌రామకృష్ణ
గోపీ - గోడ మీద పిల్లిగోపీ
2007అత్తిలి సత్తిబాబు ఎల్కేజీఅత్తిలి సత్తిబాబు
అల్లరే అల్లరివీరబాబు
పెళ్ళైంది కానీఅచ్చిబాబు
సీమ శాస్త్రిసుబ్రహ్మణ్య శాస్త్రి
2008సుందరకాండవిలేకరి
విశాఖ ఎక్స్‌ప్రెస్రవివర్మప్రతినాయక పాత్ర
పెళ్ళి కాని ప్రసాద్ప్రసాద్
గమ్యంగాలి శీనువిజేత, నంది ఉత్తమ సహాయనటుడు పురస్కారం
విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్రామచంద్రన్
సిద్దు ఫ్రం శ్రీకాకుళంసిద్ధు
బ్లేడ్ బాబ్జీబ్లేడ్ బాబ్జీ
దొంగల బండిరామకృష్ణ
2009ఫిటింగ్ మాస్టర్సంపత్
బెండు అప్పారావు RMPబెండు అప్పారావు
2010శంభో శివ శంభోమల్లి
రాంబాబు గాడి పెళ్ళాంరాంబాబు
ఆకాశరామన్నరాణా
బెట్టింగ్ బంగార్రాజుబంగార్రాజు
శుభప్రదంచక్రి
సరదాగా కాసేపురంగబాబు
కత్తి కాంతారావుకత్తి కాంతారావు
2011అహ నా పెళ్ళంటసుబ్రహ్మణ్యం
సీమ టపాకాయ్కృష్ణ
చందమామ కథఅతిథి పాత్ర
మడత కాజాకళ్యాణ్
పొరాలినల్లవన్తమిళ చిత్రం,
తెలుగులో సంఘర్షణ పేరుతో విడుదలైంది
2012నువ్వా నేనాఅవినాష్
సుడిగాడుశివ,
కామేష్
ద్విపాత్రాభినయం
యముడికి మొగుడునరేష్
నువ్వా నేనా (2012 సినిమా)
2013యాక్షన్ 3Dబాల వర్ధన్
కెవ్వు కేకబుచ్చి రాజు
2014 లడ్డు బాబు లడ్డు బాబు
2014 జుంప్ జిలాని సత్తి బాబు, రాంబాబు
2014 బ్రదర్ అఫ్ బొమ్మలి రామ కృష్ణ
2015బందిపోటువిస్వా
2015 జేమ్స్ బాండ్ నాని
2015 మామ మంచు అల్లుడు కంచు బాలరాజు
2016 సెల్ఫీ రాజా ఈష్వర్ రెడ్డి
2016 ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం జి. నాగేశ్వర రెడ్డి
2017 మేడ మీద అబ్బాయి జి. ప్రంజిత్

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.