అల్యూమినియం ఆర్సెనేట్
అల్యూమినియం ఆర్సెనేట్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.అల్యూమినియం ఆర్సెనేట్ రసాయన సంకేత పదం AlAsO4[1].అల్యూమినియం,ఆర్సెనిక్ మరియు ఆక్సిజన్ మూలకంల పరమాణు సంయోగ ఫలితంగా అల్యూమినియం ఆర్సెనేట్ సంయోగ పదార్థం ఎర్పడినది.అల్యూమినియం ఆర్సెనేట్ సాధారణంగా అష్ట జలాణువులు ఉన్న ఆక్టాహైడ్రేట్ అల్యూమినియం ఆర్సెనేట్ (AlAsO4.8H2O గా లభిస్తుంది.
| పేర్లు | |
|---|---|
| ఇతర పేర్లు
Aluminum arsenate | |
| గుర్తింపు విషయాలు | |
| సి.ఎ.ఎస్. సంఖ్య | [13462-91-4] |
| పబ్ కెమ్ | 57351442 |
| SMILES | [O-][As](=O)([O-])[O-].[Al] |
అంతర్జాతీయ రసాయన గుర్తింపు
| |
| ధర్మములు | |
రసాయన ఫార్ములా |
AlAsO4 |
| మోలార్ ద్రవ్యరాశి | 165.901 g/mol |
| స్వరూపం | white crystals |
| సాంద్రత | 3.25 g/cm3 |
| ద్రవీభవన స్థానం | 1,000 °C (1,830 °F; 1,270 K) |
నీటిలో ద్రావణీయత |
insoluble |
| వక్రీభవన గుణకం (nD) | 1.596 |
| నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
hexagonal |
| ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
| నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-1431.1 kJ/mol |
| ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
145.6 J/mol K |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
| Infobox references | |
ఉత్పత్తి
కరిగే లక్షణమున్న అల్యూమినియం లవణం మరియు సోడియం ఆర్సెనేట్ మధ్య రసాయన వలన రంగులేని ఘన అల్యూమినియం ఆర్సెనేట్ ఏర్పడును.అల్యూమినియం ఆర్సెనేట్ ప్రకృతిలో మాన్స్ ఫీల్డైట్ (mansfieldite)ఖనిజముగా లభిస్తుంది[2] . హైడ్రోథెర్మల్ విధానంలో ఉత్పత్తిఅగు సింథటిక్ జలాయుత అల్యూమినియం ఆర్సెనేట్ ఈ విధంగా Al2O3.3As2O5.10H2O రూపంలో ఉండును[3]
వివిధ ఉష్ణోగ్రత లవద్ద వివిధ ప్రమాణంలో అర్థోఅర్సేనేట్ ను వేడి చెయ్యడం వలన రూపవిహినత మరియు స్పటికాకార అల్యూమినియం ఆర్సెనేట్ ఏర్పడును[4].
అణుసౌష్టవం
గాలియం అర్సేనేట్ మరియు బోరాన్ ఆర్సేనేట్ ల వలె అల్యూమినియం ఆర్సెనేట్ α-క్వార్జ్ రకపు సౌష్టవం కల్గి ఉన్నది.
భౌతిక ధర్మాలు
అల్యూమినియం ఆర్సెనేట్ తెల్లని స్పటిక ఘనపదార్థం.అల్యూమినియం ఆర్సెనేట్ అణుభారం 165.901 గ్రాములు/మోల్.25 °C వద్ద అల్యూమినియం ఆర్సెనేట్ సంయోగ పదార్థం సాంద్రత 3.25 గ్రాములు/సెం.మీ3.అల్యూమినియం ఆర్సెనేట్ ద్రవీభవన స్థానం 1,000 °C(1,830 °F;1,270 K).నీటిలో అల్యూమినియం ఆర్సెనేట్ కరుగదు. అల్యూమినియం ఆర్సెనేట్ వక్రీభవన సూచిక 1.596
ఉపయోగాలు
మూలాలు/ఆధారాలు
- Aluminum arsenate at Chemister
- Chemistry of Arsenic, Antimony, and Bismuth, Edited by N. C. Norman. page 131,
- http://www.minsocam.org/ammin/AM39/AM39_1005.pdf
- B. Sharan "A new modification of aluminum ortho-arsenate" Acta Cryst. 1959, vol. 12, 948-949. {{doi:10.1107/S0365110X59002729}}