అల్బేనియా

అల్బేనియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. అల్బేనియాకి ఆగ్నేయాన గ్రీస్, ఉత్తరాన మోంటెనీగ్రో, ఈశాన్యాన కొసోవో, తూర్పున రిపబ్లిక్ ఆఫ్ మసిడోనియా ఉన్నాయి. సముద్రమార్గాన ఈ దేశము ఇటలీకి కేవలము 72 కిలోమీటర్ల దూరములో ఉంది.

Republika e Shqipërisë
రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా
నినాదం
Ti Shqipëri më jep nder, më jep emrin shqipëtar
(You Albania give me honor, you give me the name Albanian.)
జాతీయగీతం
Himni i Flamurit
("Anthem of the Flag")
అల్బేనియా యొక్క స్థానం
Location of  అల్బేనియా  (orange)

on the European continent  (white)   [Legend]

రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
టిరానా
41°20′N 19°48′E
అధికార భాషలు అల్బేనియన్1
ప్రజానామము Albanian
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  President Bujar Nishani
 -  Prime Minister Edi Rama
Independence
 -  from the Ottoman Empire November 28, 1912 
 -  from Italy de facto October 1944 
 -  జలాలు (%) 4.7
జనాభా
 -  2019 అంచనా 3,600,523  (130th)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $19.944 billion[1] (112th)
 -  తలసరి $6,298[1] (IMF) (100th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $10.768 billion[1] 
 -  తలసరి $3,400[1] (IMF) 
Gini? (2005) 26.7 (low) 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) 0.801 (high) (68th)
కరెన్సీ Lek (ALL)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .al
కాలింగ్ కోడ్ +355
1 Greek, Macedonian and other regional languages are government-recognized minority languages.

అల్బేనియా ఐక్య రాజ్య సమితి మరియు ప్రపంచ వాణిజ్య సంస్థలలో (WTO) సభ్యదేశంగా ఉంది. 2006లో ఐరోపా సమాఖ్యలో చేరటానికి కూడా అల్బేనియాకు మార్గము సుగమమయ్యింది.

అరుణవర్ణంలో ఉన్న అల్బేనియా జాతీయ పతాకం మధ్యలో నల్లరంగులో గండభేరుండ పక్షిని పోలిన రెండు తలల గ్రద్ద చిహ్నం ఉంటుంది.

ఇవీ చూడండి


  1. "Report for Selected Countries and Subjects".
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.