అలూరు
ఆలూరు, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 182., ఎస్.టి.డి.కోడ్ = 08592. [1]
| అలూరు | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() అలూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.4667°N 80.1167°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | కొత్తపట్నం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 523182 |
| ఎస్.టి.డి కోడ్ | 08592 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామములో మౌలిక వసతులు
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామములో రాజకీయాలు
గాదె శశికాంథ్ రెడి (సర్పంచ్S/O NAGIREDDY), YSRC PARTY. S/O NAGIREDDY
గ్రామ పంచాయతీ
2013 జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దొడ్ల స్వాతి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, సెప్టెంబరు-17; 1వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
