అర్థపంచకము
అర్థపంచకము నారాయణ పరివ్రాట్కృత మగు గ్రంథము, పంచవిషయపద్ధతిని దెలుపును.[1]
| ధారావాహిక లోని భాగంగా |
![]() |
|
భావనలు
|
|
భారతీయ దర్శనములు
|
|
హిందూ దేవతలు |
|
|
అభ్యాసములు
|
|
|
ఇతర విషయములు
|
పంచప్రధాన విషయము లేవన: 1. జీవము, 2. ఈశ్వరుడు, 3. ఉపాయము, 4. ఫలము లేక పురుషార్థము, 5, విరోధము. మరల నివి యొక్కొక్కటి యైదు తెరగులు.
- నిత్య, ముక్త, కేవల, ముముక్షు, బద్ధము లనునవి జీవము లోని యైదు తెరగులు.
- పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చలు ఈశ్వరుని యందలి పంచప్రకారములు.
- కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ప్రపత్తియోగ, ఆచార్యాభిమానయోగములు పంచోపాయములు.
- ధర్మ, అర్థ, కామ, కైవల్య, మోక్షములు పంచవిధ పురుషార్థములు.
- స్వస్వరూపవిరోధము, పరస్వరూపవిరోధ, ఉపాయవిరోధ, పురుషార్థవిరోధ, ప్రాప్తివిరోధములు.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
