అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు
ఈ దిగువనీయబడిన పట్టికలో అరుణాచల్ ప్రదేశ్ రాస్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు, వారి కాలము సూచించబడినవి.
| # | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ | పదవీకాలం |
| 1 | ప్రేం ఖండు తుంగన్ | 1975 ఆగస్టు 13 | 1979 సెప్టెంబరు 18 | జనతా పార్టీ.1978 లో జరిగిన మొదటి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. | 1507 రోజులు |
| 2 | టోమో రిబా | 1979 సెప్టెంబరు 18 | 1979 నవంబరు 3 | పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ | 47 రోజులు |
| * | రాష్ట్రపతి పాలన | 1979 నవంబరు 3 | 1980 జనవరి 18 | *** | *** |
| 3 | గెగోంగ్ అపాంగ్ | 1980 జనవరి 18 | 1999 జనవరి 19 | కాంగ్రెస్, అరుణాచల్ కాంగ్రెస్ | 6940 రోజులు |
| 4 | ముకుట్ మిథి | 1999 జనవరి 19 | 2003 ఆగస్టు 3 | అరుణాచల్ కాంగ్రెస్(మిథి), భారత జాతీయ కాంగ్రెస్ | 1658 రోజులు |
| 5 | గెగోంగ్ అపాంగ్(2వ సారి) | 2003 ఆగస్టు 3 | 2007 ఏప్రిల్ 9 | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ | 1346 రోజులు [మొత్తం 8286 రోజులు] |
| 6 | దోర్జీ ఖండు | 2007 ఏప్రిల్ 9 | 2011 ఏప్రిల్ 30♠ | భారత జాతీయ కాంగ్రెస్ | 1483 రోజులు |
| 7 | జార్భం గామ్లిన్ | 2011 మే 5 | 2011 అక్టోబరు 31 | భారత జాతీయ కాంగ్రెస్ | 180 రోజులు |
| 8 | నబం టుకి | 2011 నవంబరు 1 | కొనసాగుతున్నారు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| ♠ Died in office |

భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్.
ఇంకా చూడండి
మూలాలు వనరులు
| Wikimedia Commons has media related to Chief ministers of Arunachal Pradesh. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.