అరిషడ్వర్గం
అరిషడ్వర్గం: (ఆరు అంతర్గత శత్రువులు) భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి.
- కామం (శ్రుంగారపరమైన కోరిక)
- క్రోధం (కోపం)
- లోభం (పిసినారితనం లేదా స్వార్ధం)
- మోహం(ఆకర్షణ వలన కలిగే వలపు)
- మదం (అహంకారం)
- మాత్సర్యం(ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ,)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.