అమావాస్య

ఈ పదానికి అమావస్య అని కూడా రూపాంతరం ఉంది. అమావాస్య నాటి రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత - చంద్రుడు.

సూర్య గ్రహణాలు ప్రతిసారీ అమావాస్య నాడు సంభవిస్తాయి.

పండుగ

మాస అమావాస్య వ్రతము/పర్వము
భాద్రపద అమావాస్య పోలాల అమావాస్య/మహాలయ అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య దీపావళి
పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య
ఫాల్గుణ అమావాస్య యుగాది అమావాస్య
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.