అనుమానం

అనుమానము అనగా [ anumānamu ] anu-mānamu. [Skt.] n, Surmise, conjecture, suspicion, doubt. In logic, inference. సందేహము, యుక్తి చేత నిర్ణయించడము. వాని మీద అనుమానము తోచినది, వాని మీద అనుమానమున్నది I suspect him. అనుమానఖండము Induction (logic.) అనుమానించు or అనుమానపడు anu-māninṭsu. [Skt.] v. n. To doubt, hesitate, suspect. సందేహపడు.

తెలుగు సామెత : అనుమానం పెనుభూతం

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.