అదృష్టదీపుడు
ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన మొదటి సినిమా.
| అదృష్ట దీపుడు (1950 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎస్.సౌందర రాజన్ |
| తారాగణం | రామశర్మ, గుమ్మడి వెంకటేశ్వరరావు (పరిచయం), పద్మ, టి. సూర్యకుమారి |
| సంగీతం | అద్దేపల్లి రామారావు |
| నేపథ్య గానం | పి. లీల, మాధవపెద్ది, టి. సూర్యకుమారి, పామర్తి |
| నిర్మాణ సంస్థ | తమిళనాడు టాకీస్ |
| భాష | తెలుగు |
పాటలు
- అందముగా ఆనందముగా సుమ మందిరముల - పి.లీల, మాధవపెద్ది
- ఈశ్వరి నీకిది న్యాయమా భువనేశ్వరి - టి. సూర్యకుమారి
- ఏమిటో ఈ జగతి దారితెన్ను లేని ఈ గతి - పామర్తి
- ఓ మోహనాంగా నీదు తెన్నులు వెదుకు - టి. సూర్యకుమారి
- జయజయ శ్రీమాళ్వరాజకులమణి - ఎ.వి. సరస్వతి, పి.లీల
- ఝణఝణ ఝణఝణ ఝూంకారములతో - టి. సూర్యకుమారి
- నేలపై నడయాడు నెలవంకయేదది - టి. సూర్యకుమారి, మాధవపెద్ది
వనరులు
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
