అత్తిలి లక్ష్మి

అత్తిలి లక్ష్మి
అత్తిలి లక్ష్మి తెలుగు చలనచిత్ర నటి.
సినిమాలు
ఈమె నటించిన కొన్ని సినిమాలు :
- జగన్మోహిని (1978)
- దశ తిరిగింది (1979)
- ఏడంతస్తుల మేడ (1980) - జానకి (సుజాత) తల్లి
- పిల్లజమిందారు (1980) - చిట్టి (జయసుధ) తల్లి
- బుచ్చిబాబు (1980) - జయపాప
- సినిమా పిచ్చోడు (1980)
- న్యాయం కావాలి (1981) - పద్మావతి (సురేష్ కుమార్ తల్లి)
- సత్యం శివం (1982)
- ఏది ధర్మం ఏది న్యాయం (1982)
- గోపాలకృష్ణుడు (1982) - లక్ష్మి
- శ్రీరంగనీతులు (1983) - శోభ
- తాండవ కృష్ణుడు (1984) - పార్వతి
- వసంత గీతం (1984) - లక్ష్మి
- దొంగ (1985)
- ఆదర్శవంతుడు (1989) - అన్నపూర్ణ
- ప్రజలమనిషి (1990)
- చిత్రం భళారే విచిత్రం (1991)
- కాలేజీ బుల్లోడు (1992)
- మేడమ్ (1994)
- సంకల్పం (1995)
- లేడీస్ డాక్టర్ (1996) - జానకి (వినీత) తల్లి
మూలాలు
బయటిలింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.