అడ్డతీగల మండలం
అడ్డతీగల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 533428.
| అడ్డతీగల | |
| — మండలం — | |
![]() తూర్పు గోదావరి జిల్లా పటములో అడ్డతీగల మండలం యొక్క స్థానము |
|
![]() అడ్డతీగల |
|
| అక్షాంశరేఖాంశాలు: 17.4833°N 82.0167°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండల కేంద్రము | అడ్డతీగల |
| గ్రామాలు | 90 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 37,241 |
| - పురుషులు | 18,686 |
| - స్త్రీలు | 18,555 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 57.60% |
| - పురుషులు | 61.76% |
| - స్త్రీలు | 53.39% |
| పిన్ కోడ్ | 533428 |
మండలంలోని గ్రామాలు
- చిక్కల గెడ్డ
- సీతారం
- రొల్లగెడ్డ
- బందమామిళ్ళు
- దబ్బపాలెం
- చాకిరేవుల
- మకరం
- వీరవరం
- దాకోడు
- ములక్కాయల భీమవరం
- చోడవరం (అడ్డతీగల మండలం)
- పెద్దవడిశకర్ర
- పెనికెలపాడు
- వంగలమడుగు
- చినవడిశకర్ర
- దుశ్చర్తి
- తిరుమలవాడ
- జాజిపాలెం
- ఉలిగోగుల
- డీ. కొత్తూరు
- డీ. రామవరం
- రాయపల్లి
- వెదుల్లకొండ
- వుట్లపాలెం
- డీ. అమ్మపేట
- కలిమామిడి
- యెల్లాపురం
- సోమన్నపాలెం
- అనుకులపాలెం
- రావులపాలెం
- రావిగూడెం
- శెట్టిపల్లి
- చాపరాతిపాలెం
- జల్లూరు
- తుంగమడుగుల
- రత్నంపాలెం
- మామిడిపాలెం
- నూకరాయి
- దుప్పలపాలెం
- తియ్యమామిడి
- ధనయంపాలెం
- పెదమునకనగెద్ద
- పనసలొద్ది
- దర్శినూతుల @ రేగులపాడు
- దోరమామిడి
- భీమవరం
- నిమ్మలపాలెం
- మల్లవరం మామిళ్ళు
- పైడిపుట్టపాడు
- చినమునకనగెడ్డ
- మిట్లపాలెం
- పనుకురాతిపాలెం
- బండకొంద
- అనిగేరు
- అడ్డతీగల
- కొవెలపాలెం
- లంగుపర్తి
- డొక్కపాలెం
- లచ్చిరెడ్డిపాలెం
- వేటమామిడి
- భీముడుపాకాలు
- కినపర్తి
- గవరయ్యపేట
- కొత్తంపాలెం
- బొడ్లంక
- వెంకటనగరం
- పాపంపేట
- చిన్న అడ్డతీగల
- డీ. పింజారికొండ
- గొండోలు
- అచ్చయ్యపేట
- కొనలోవ
- వీరభద్రాపురం
- రాజానగరం
- సారంపేట
- కొత్తంపాలెం
- బదడం
- యెల్లవరం
- మట్లపాడు
- కొత్తూరుపాడు
- తిమ్మాపురం
- ఉప్పలపాడు (అడ్డతీగల మండలం)
- గడిచిన్నంపాలెం
- డీ. కృష్ణవరం
- గొంటువానిపాలెం
- కిమ్మూరు
- దొడ్డివాక
- సారంపేటపాడు
- కొత్తూరుపాడు
- పులిగోగులపాడు
మండల సమాచారము
మండల కేంద్రము అడ్డతీగల
- గ్రామాలు 90
- ప్రభుత్వము- మండలాధ్యక్షుడు
జనాభా (2011)
- - మొత్తం 37,241 - పురుషులు 18,686
- - స్త్రీలు 18,555 అక్షరాస్యత (2011)
- - మొత్తం 57.60%
- - పురుషులు 61.76%
- - స్త్రీలు 53.39%
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

