అగ్రచర్వణకాలు
అగ్రచర్వణకాలు (Premolars) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఒక విధమైన దంతాలు.
| అగ్రచర్వణకాలు | |
|---|---|
![]() | |
| The permanent teeth, viewed from the right. | |
![]() | |
| Permanent teeth of right half of lower dental arch, seen from above. | |
| లాటిన్ | dentes premolares |
| గ్రే'స్ | subject #242 1118 |
| MeSH | Premolar |
| Dorlands/Elsevier | t_13/12813062 |
మానవునిలో అగ్రచర్వణకాలు
వీటిని నమిలే దంతాలు అంటారు.యివి కొరికే పండ్లు(రదనిలకలు) మరియు చర్వణకాలు ల మధ్య ఉంటాయి. మానవుల నోటిలో ఒక చతుర్బాగంలో రెండేసి చొప్పున మొత్తం ఎనిమిది అగ్రచర్వణకాలు ఉంటాయి.[1][2][3] అవి రెండు మొనలను కలిగి ఉంటాయి. అగ్రచర్వణకాలు నమిలేటపుడు మధ్యంతరంగా పనిచేస్తాయి. వీటి ధర్మాలు పూర్వపు రదనికలు మరియు తర్వాతి చర్వనకాలకు మధ్య ఉంటాయి. అందువలన ఆహారం రదనికలు నుండి అగ్ర చర్వణకాలకు వెళుతుంది. చివరిగా చర్వణకాల వద్దకు చేరి నమిలివేయబడుతుంది. (రదనికల నుండి నేరుగా చర్వణకాలకు పోకుండా) [4]
మానవునిలో అగ్రచర్వణకాలు
పై దవడ మొదటి అగ్రచర్వణకాలు
పై దవడ రెండవ అగ్రచర్వణకాలు
క్రింది దవడ మొదటి అగ్రచర్వణకాలు
క్రింది దవడ రెండవ అగ్రచర్వణకాలు
చిత్రములు
Mouth (oral cavity)
Left maxilla. Outer surface.
Base of skull. Interior surface.
యివి కూడా చూడండి
సూచికలు
- Roger Warwick & Peter L. Williams, eds. (1973), Gray’s Anatomy (35th ed.), London: Longman, pp. 1218–1220CS1 maint: Uses editors parameter (link)
- Weiss, M.L., & Mann, A.E (1985), Human Biology and Behaviour: An anthropological perspective (4th ed.), Boston: Little Brown, pp. 132–135, 198–199, ISBN 0-673-39013-6CS1 maint: Multiple names: authors list (link)
- Glanze, W.D., Anderson, K.N., & Anderson, L.E, eds. (1990), Mosby's Medical, Nursing, and Allied Health Dictionary (3rd ed.), St. Louis, Missouri: The C.V. Mosby Co., p. 957, ISBN 0-8016-3227-7CS1 maint: Uses editors parameter (link)
- Weiss, M.L., & Mann, A.E. (1985), pp.132-134
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

