అఖిలన్
అఖిలన్ (తమిళం: அகிலன்) వాస్తవికమైన రచనాశైలి ద్వారా ప్రఖ్యాతుడైన తమిళ రచయిత. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, నవలాకారుడు, చిన్నకథల రచయిత, పాత్రికేయుడు, యాత్రాచరిత్రకారుడు, నాటకకర్త, సినీ స్క్రిప్ట్ రచయిత, వక్త, విమర్శకుడు, బాలసాహిత్యకారుడు.
| పి.వి.అఖిలన్ | |
|---|---|
| పుట్టిన తేదీ, స్థలం |
1922 జూన్ 27 పెరుంగలూర్, పుదుక్కోటై ,బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1988 |
| కలం పేరు | అఖిలన్ |
| వృత్తి | రచయిత, సామాజిక కార్యకర్త, మీడియా వ్యక్తి |
| జాతీయత | భారతీయుడు |
| గుర్తింపునిచ్చిన రచనలు | చిత్రిరాపావై, వావైవిలకు |
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.