అక్టోబర్ 9
అక్టోబర్ 9, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 282వ రోజు (లీపు సంవత్సరములో 283వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 83 రోజులు మిగిలినవి.
| << | అక్టోబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1945: అంజద్ అలీఖాన్, ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.
- 1945: విజయ కుమారతుంగా, ప్రముఖ శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988)
- 1974: వి. వి. వినాయక్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.
మరణాలు

Che Guevara June 2, 1959
- 1562: గాబ్రియల్ ఫెలోపియో, ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.
- 1967: చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (జ.1928)
- 1974: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)
- 2000: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924)
- 2013: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన నటుడు. (జ.1964)
- 2017: ఎం. వి. ఎస్. హరనాథ రావు, ప్రముఖ నాటక రచయిత, సినీ మాటల రచయిత, మరియు నటుడు. (జ.1948)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ తపాలా దినోత్సవం
- న్యాయ సేవా దినం.
- జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
- తపాలా దినోత్సవం
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 9
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 8 - అక్టోబర్ 10 - సెప్టెంబర్ 9 - నవంబర్ 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.