అక్టోబర్ 27
అక్టోబర్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 300వ రోజు (లీపు సంవత్సరములో 301వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 65 రోజులు మిగిలినవి.
| << | అక్టోబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు.
- 1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
- 1971: కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది.
జననాలు
- 1542: అక్బర్, మొఘల్ చక్రవర్తి. (మ.1605)
- 1728: ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు.
- 1858: థియోడర్ రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)
- 1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర్య సమరయోధుడు మరియు విప్లవవీరుడు. (మ.1929)
- 1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005)
- 1936: పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు.
- 1939: చలసాని ప్రసాదరావు, ప్రముఖ రచయిత, చిత్రకారుడు. (మ.2002)
మరణాలు

కొమురం భీమ్
- 1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774)
- 1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి.
- 1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
- 1986: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905)
పండుగలు మరియు జాతీయ దినాలు
- పదాతి దళ దినోత్సవం.
- శిశు దినోత్సవం.
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 27
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 26 - అక్టోబర్ 28 - సెప్టెంబర్ 27 - నవంబర్ 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.