అక్టోబర్ 23
అక్టోబర్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 296వ రోజు (లీపు సంవత్సరములో 297వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 69 రోజులు మిగిలినవి.
| << | అక్టోబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1990 - అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్‌లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.
జననాలు
- 1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
- 1923: భైరాన్‌సింగ్ షెకావత్ (Bhairon Singh Shekhawat) భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].
- 1924: ఆర్.కె.లక్ష్మణ్, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015)
- 1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
- 1930: ముమ్మడివరం పెద్దబాలయోగి, ప్రజల మధ్య ఉంటూనే నిత్యం తపస్సమాధిలో ఉండిపోయిన యోగి (మ.1985).
- 1939: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారుడు. ఈయన కార్టూన్లు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు అనేక వార, మాస పత్రికలలో వచ్చినవి [ మ.2002].
- 1940: పీలే ప్రపంచ ప్రసిద్ధుడైన ఒక విశ్రాంత బ్రెజిల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు.
- 1969: సంజయ్ గుప్తా, ప్రముఖ అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు.
- 1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
- 1985: ప్రదీప్ మాచిరాజు టివి వ్యాఖ్యాత(యాంకర్)
మరణాలు

Gosvami Tulsidas II
- 1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532).
- 2007: ఉత్పల సత్యనారాయణాచార్య, ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
- 1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 22 - అక్టోబర్ 24 - సెప్టెంబర్ 23 - నవంబర్ 23 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.