అక్టోబర్ 16
అక్టోబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.
| << | అక్టోబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1945: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
- 1968: 'మెడిసిన్ అండ్ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు.
- 1985: భారతదేశం లో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.
- 1990: నెల్సన్ మండేలా ను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న తో సత్కరించింది.
జననాలు

Oscar Wilde Sarony
- 1854: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (మ.1900)
- 1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (మ.1981)
- 1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, సుప్రసిద్ధ రచయిత.
- 1948: హేమా మాలిని, ప్రముఖ నటి, భరత నాట్యకారిణి.
- 1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ రచయిత, విమర్శకులు.
మరణాలు
- 1958: తెన్నేటి సూరి, ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్త. (జ.1911)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 15: అక్టోబర్ 17: సెప్టెంబర్ 16: నవంబర్ 16:- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.