అందమె ఆనందం
| అందమె ఆనందం (1977 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
|---|---|
| తారాగణం | రంగనాథ్, జయప్రద |
| నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ఈ సినిమాకు చెళ్ల పిళ్ల సత్యం సంగీతం అందించారు.
పాటలు
- మధుమాస వేళలో ...మరుమల్లె తోటలో....(ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆలపించగా వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు).
- ఇదే ఇదే నేను కోరుకుంది...ఇలా ఇలా చూడాలని ఉంది....(ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు పి.సుశీల గారు ఆలపించగా, డా.సి.నారయణ రెడ్డి గారు సాహిత్యాన్ని అందించారు)
- ఈ అందం...ఈ బంధం..ఉంటేనే జీవితం...
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.