అంజలి (సినిమా)
అంజలి 1990 లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక మణిరత్నం నిర్మించి దర్శకత్వం వహించిన "అంజలి" అనే తమిళ సినిమా.
| తెలుగు సినిమా*వేదిక |
| అంజలి (1990 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | మణిరత్నం |
| నిర్మాణం | మణిరత్నం |
| తారాగణం | శామిలి, రఘువరన్, రేవతి |
| సంగీతం | ఇళయరాజా |
| గీతరచన | రాజశ్రీ |
| భాష | తెలుగు |
నటీనటులు
- బేబీ శామిలి - అంజలి
- రఘువరన్ - శేఖర్
- రేవతి - చిత్ర
- మాస్టర్ తరుణ్
- శ్రుతి - అను
- శరణ్య
పాటలు
- అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
- గగనం మనకు బాట మేఘం మనకు జంట
- చందమామ రాతిరేల కదిలెనే వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
- పాటకు పాట సమ్థింగ్ సమ్థింగ్
- మేడపైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట
- రాతిరివేళ రోదసి లోన సైలెన్స్
- వేగం వేగం యోగం యోగం మేజిక్ జర్నీ
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
