అంకితం (ఇంటిపేరు)
అంకితం అనేది భారతీయుల ఇంటిపేరు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన వారు ఈ వంశీకులు. వీరు పెరిక రాజుల జాతికి చెందుతారు.
- అంకితం వెంకట నరసింగరావు(1827–1892)
- అంకితం వెంకట జగ్గారావు (1866–1921)
- అంకితం వెంకట భానోజీ రావు (1890–1978)
- అంకితం వి.ఎన్.జగ్గారావు (1927–1990)
ఇతర లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.