శోభ (1958 సినిమా)

శోభ
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
రాజసులోచన,
ముక్కామల,
రమణారెడ్డి,
రేలంగి
సంగీతం ఏ.ఎమ్.రాజా
నిర్మాణ సంస్థ పొన్నలూరి బ్రదర్స్
భాష తెలుగు


పాటలు

  1. అందాలచిందు తార డెందాన దాచనేల - ఎ. ఎం. రాజా, జిక్కి
  2. ఈ నెలరేయీ మగువను హాయి ముదమున ప్రియమున చేరవోయి - కె. రాణి
  3. ఉస్సూరను కనుమూర్చు తలయూర్చు తలంచు (పద్యం) - ఘంటసాల
  4. ఓహో ఈ సంధ్యవేళ మాసుకుమారా రంగేళియేగా -కె. రాణి బృందం
  5. కొమ్మగాదిది బంగారు బొమ్మ గాని ఇంతికాదిది (పద్యం) - ఘంటసాల
  6. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ (పద్యం) - ఘంటసాల
  7. చిగురాకు సందులో తనిరాకు తేనెలో (సాఖి) - జిక్కి
  8. యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి రోజా పువ్వుల - జిక్కి,కె. రాణి
  9. యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి (బిట్) - ఎ.ఎం. రాజా
  10. రావే రావే జాబిలి ఈ దరి జాబిలి.. తూలితూలి సోలే కలువను - జిక్కి
  11. వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగా - జిక్కి,ఎ.ఎం. రాజా

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.