రుద్రకాళి

రుద్రకాళి 1983, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయమాలిని, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్ నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించారు.[1]

రుద్రకాళి
రుద్రకాళి తెలుగు సినిమా పోస్టర్
రుద్రకాళి
దర్శకత్వందాసరి నారాయణరావు
నిర్మాతరామినేని సాంబశివరావు
రచనసోము (కథ), దాసరి నారాయణరావు (మాటలు, స్క్రీన్ ప్లే)
నటులుజయమాలిని, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణంకె.ఎస్. మణి
కూర్పుబి. కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ
తెలుగు చిత్ర కంబైన్స్
విడుదల
నవంబరు 19, 1983 (1983-11-19)
నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. IndianCine.ma. "Rudra Kali". indiancine.ma. Retrieved 11 November 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.