చల్లని నీడ
| చల్లని నీడ (1968 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాతినేని రామారావు |
|---|---|
| తారాగణం | జమున, హరనాధ్ |
| నిర్మాణ సంస్థ | జనరంజని ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- అనగనగా ఒక చిన్నది అందాల బంతి లాంటిది - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరథి
- కనులేమో పిలిచెనులే కలలేవొ పలికెనులే ఆ కలనే నా కన్నులలోన - పి.సుశీల - రచన: డా.సినారె
- మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లనిపాపాయి లాలీజో - ఎస్. జానకి - రచన: దాశరథి
- మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారొ కొంచెం చెబుతారా - ఎస్. జానకి - రచన: డా.సినారె
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.