చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం

చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వై. విజయ, నిర్మలమ్మ నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.

చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వై. విజయ, నిర్మలమ్మ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ నిర్మల ఆర్ట్స్
భాష తెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.