ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 1991లో విడుదలైన హాస్యభరిత చిత్రం. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
| ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం (1991 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
| తారాగణం | రాజేంద్ర ప్రసాద్ , దివ్యవాణి, వై.విజయ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | శ్రీ సాయి మాధవీ ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
- రాజేంద్ర ప్రసాద్
- దివ్యవాణి
- సుత్తివేలు
- శ్రీలక్ష్మి
- వై. విజయ
- బాలాదిత్య
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
